Upset with England players pulling out, one IPL franchise writes to BCCI | Oneindia Telugu

2021-09-12 331

Completely unprofessional: Upset with England players pulling out, one IPL franchise writes to BCCI
#Bairstow
#Ipl2021
#Bcci
#ChrisWoakes
#Dawidmalan

ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్ నుంచి చివరి నిమిషంలో తప్పుకున్న ముగ్గురు ఇంగ్లండ్ ప్లేయర్లు జానీ బెయిర్ స్టో(సన్‌రైజర్స్ హైదరాబాద్), క్రిస్ వోక్స్(ఢిల్లీ క్యాపిటల్స్), డేవిడ్ మలాన్(పంజాబ్ కింగ్స్)లపై ఆయా ఫ్రాంచైజీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. భవిష్యత్తులో ఐపీఎల్ ఆడనివ్వకుండా ఈ ముగ్గురిపై నిషేధం విధించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)ని కోరాయి. ఈ మేరకు ఓ ఫ్రాంచైజీ అధికారి భారత క్రికెట్ బోర్డుకు లేఖ కూడా రాసారని ఇన్‌సైడ్ స్పోర్ట్ ఓ కథనంలో పేర్కొంది.